మద్యనిషేధంకై స్వాతంత్య్రయోధుని ఆత్మహత్యాయత్నం

suicide attempt
suicide attempt

మద్యనిషేధంకై స్వాతంత్య్రయోధుని ఆత్మహత్యాయత్నం

ఆగ్రా: మద్యనిషేధాన్ని అమలుచేయటంతో యుపి ప్రభుత్వం విఫలమైందని పేరొంకటూ నిరసనగా స్వాంత్య్రయోధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినసంఘట బుదవారం జరిగింది.. చిమ్మన్‌లాజైన్‌ (98) ఆత్మహత్య చేసుకోవటానికి యత్నించారు.. అయితే జైన్‌నుపోలీసులుఅడ్డుకున్నారు.. ఇక్కడి జిల్లా కంద్ర కార్యాలయంలో జైన్‌ ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్టు జిల్లా అధికారి ఒకరు తెలిపారు..జైన్‌ డిమాండ్లనుప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని అన్నారు.