మతకారణాలు చెబుతూ గెడ్డం పెంచొద్దు: సుప్రీంకోర్టు

IAF

మతకారణాలు చెబుతూ గెడ్డం పెంచొద్దు: సుప్రీంకోర్టు

 

న్యూఢిల్లీ: ఐఎఎఫ్‌ సిబ్బంది మతకారణాలు చెబుతూ గెడ్డం పెంచకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఎఎఫ్‌) సిబ్బంది గడ్డం పెంచకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది.. మత కారణాలు చెబుతూ గడ్డం పెంచకూడదని ఆదేశాలు జారీచేసింది.