భోలక్‌పూర్‌లో ఇల్లుకూలి: ఇద్దరు కూతుళ్లు సహా తల్లి మృతి

huse ff

భోలక్‌పూర్‌లో ఇల్లుకూలి: ఇద్దరు కూతుళ్లు సహా తల్లి మృతి

హైదరాబాద్‌: భారీ వర్షాలకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రామంతపూర్‌లో గోడకూలి 4గురు మృతిచెందిన కొన్ని గంటల్లోనే భోలక్‌పూర్‌లో పాత ఇల్లు కూలి ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి మృతిచెందింది. ఈ సంఘటనలతో జంటనగరాల్లోని వర్షంతో ఆందోళన నెలకొంది.