భోపాలపట్నంలో మావోయిస్టులు ఘాతుకo

mavof
mavof

భోపాలపట్నంలో మావోయిస్టులు ఘాతుక0

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా భోపాలపట్నంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్‌ కొండరను మావోయిస్టులు కాల్చి చంపారు. మావోయిస్టుల దుశ్చర్యతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.