భారీ లాభాలలోదేశీయ స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలలో కొనసాగుతున్నాయి. 232 పాయింట్ల లాభంతో 32,665 వద్ద సెన్సెక్స్‌ కొనసాగుతోంది. 70 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10,237 వద్ద కొనసాగుతోంది.