భారత్‌కు మంచి వృద్ధిరేటు: జైట్లీ

aaaa

భారత్‌కు మంచి వృద్ధిరేటు: జైట్లీ

బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగం సంక్షోభంలో ఉన్నప్పటికీ భారత్‌ వృద్ధిరేటు బాగానే ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఎఐఐబి) బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడు బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టుల కోసం ఎఐఐబి నిధులను భారత్‌ కోరుతోందని అన్నారు.