భాజపాకు సిద్ధూ భార్య రాజీనామా

Mr&Mrs Sidhu
Mr&Mrs Sidhu

భాజపాకు సిద్ధూ భార్య రాజీనామా

న్యూడిల్లీ: మాజీ ఎంపి నవజోత్‌సింగ్‌సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ భాజపాకు రాజీనామా చేశారు. ఈ విషయంలో హస్తినలో సంచలనం రేపింది.