భయం గుప్పిట్లో భాగ్యనగరం

Rainfall in Hyderabad
Rainfall in Hyderabad

భయం గుప్పిట్లో భాగ్యనగరం

హైదరాబాద్‌: భాగ్యనగరంలో భారీ వర్షాలతో భయం గుప్పిట్లో ఉంది.వాతావరణ శాఖ సూచన ప్రకారం శనివారం కూడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దీంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనంకు తోడుగా ఉపరితల ఆవర్తనం కూడ వ్యాపించటంతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్‌ సహా రంగారెడ్డిజిల్లాలో కూడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.