భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు

kaarteeka pooja
kaarteeka pooja

భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు

హైదరాబాద్‌: కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజామనునుంచే పెద్దస్యంలో భక్తులు ఆలయాలకు చేరుకుని శివుడిని ఆరాధించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధనలతో పూజలు చేశరు.