బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎదుట కాల్పులు: మహిళ మృతి

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎదుట కాల్పులు: మహిళ మృతి

లండన్‌ం లండ్‌లోని బ్రిటన్‌ పార్లమెంట్‌ భవనం ఎదట ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈఘటనలో ఒక మహిళ మృతిచెందింది.. 12 మంది గాయపడ్డారు.. కాల్పుల సమయంలో పార్లమెంట్‌ భవనంలో 400 మంది సభ్యులున్నారు.