బుక్ ఫెయిర్‌

Book Fair
Book Fair

హైదరాబాద్ : బుక్ ఫెయిర్‌ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురించిన తేజోమూర్తుల జీవిత చరిత్ర పుస్తకాలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మూడో రోజు పుస్తక ప్రదర్శనలో దాదాపు 20వేల మందికిపైగా పాల్గొన్నారు. ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే జానారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తదితరులు పుస్తక ప్రదర్శనను సందర్శించారు
– మ. 12.00 గంటలకు
పెయింటింగ్ కాంపీటీషన్ (బుక్స్ ! బుక్స్! )
బాల సాహితీవేత్తలతో ముఖాముఖి
– సా. 5. 00 గంటలకు – తెలుగు చిత్ర గీతాలు
– సా. 5.45 గంటలకు – జవీన కాలమ్ పుస్తక ఆవిష్కరణ
– సా. 6.30 గంటలకు – సైకాలజీపై చర్చ సినారే వేదికపై
– సా. 5.00 గంటలకు – వర్తమాన తెలంగాణ నవల సాహిత్య సమాలోచన
– సా. 6.00 గంటలకు – తెలంగాణ శాసనాలు – వెలుగు చూసిన ప్రదేశాలు సాహిత్య సమాలోచన
– రా. 7. 30గంటలకు – జానపద గీతాలు