బార్‌ డాన్సర్లను తాకినా, డబ్బులు విసిరినా జైలు

This slideshow requires JavaScript.

బార్‌ డాన్సర్లను తాకినా, డబ్బులు విసిరినా జైలు
ముంబై: నూతన డాన్స్‌ బార్‌ బిల్లును మహారాష్ట్ర కేబినేట్‌ ఆమోదించింది. బార్‌ డ్యాన్సర్లకు భద్రత కల్పించే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ఈబిల్లు ప్రకారం ఇక నుంచి బార్‌ డ్యాన్సర్లను తాకినా,, వారిపై డబ్బులు విసిరేసినా కఠిన చర్యలు తప్పవు.. బార్‌లో డ్యాన్స్‌ చేస్తున్నవారిని తాకినా, డబ్బులు వెదజల్లినా జైలుతో పాటు అత్యధికంగా రూ.50 వేల వరకు జరిమానా విధించేలా ఈ బిల్ల్లుకు రూపకల్పన చేశారు. ఈ కొత్త డాన్స్‌బార్‌ బిల్లును నేడు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.