బాధిత ముస్లిం మహిళలకు న్యాయం

Modi
Modi inRally

బాధిత ముస్లిం మహిళలకు న్యాయం

భువనేశ్వర్‌: సామాజిక దురాగతాల కారణంగా బాధితులుగా ఉన్నముస్లిం మహిళలకు న్యాయంచేసేందుకు అన్నిచర్యలు తీసుకుంటానని ప్రధాని మోడీ అన్నారు.. ట్రిపుల్‌ తలాక్‌ కారణంగా ముస్లిం మహిళలు వివక్షకుగురవుతున్నారన్నారు.. దురాచారం కారణంగా అన్యాయానికి గురైన మహిళలకు న్యాయం చేస్తానని అన్నారు..