ప్ర‌తిప‌క్షం ఉండొద్ద‌ని ఎన్‌డిఎ ఆలోచ‌నః క‌పిల్ సిబాల్

kapil sibal
kapil sibal

ఢిల్లీః ప్రతిపక్షంలో ఎవరూ ఉండకూడదని ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ సర్కార్‌ ఆలోచన అని కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబాల్‌

అన్నారు. అందుకే కాంగ్రెస్‌ నాయకులపై ఐటి దాడులు జరిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.