ప్రస్తుత ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.47లక్షల కోట్లు

TAX
TAX

న్యూఢిల్లీ: 2018 సెప్టెంబరు చివరి నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్ల గణాంకాల ప్రకారం 16.7 శాతం పెరిగాయి. ఈ వసూళ్లు రూ.5.47 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థికశాఖ ఈరోజు వెల్లడించింది. వీటిలో రూ.1.03లక్షల కోట్లు తిరిగి పన్ను చెల్లింపుదారులక రిఫండ్‌ చేసినట్లు తెలిపింది.