ప్రధానిలో భేటీ

KCR,  MODI
KCR, MODI

ప్రధానిలో భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీతో శనివారం తెలంగౄణ సిఎం కెసిఆర్‌ భేటీ కానున్నారు. పెద్దనోట్ల రద్దుతో ఉత్పన్నమైన పరిస్థిఉలను ఆయన ఇవాళ సాయంత్రం 5.30గంటలకు ప్రధానితో చర్చించనున్నారు.