ప్రధానితో జయ భేటీ

mmm

ప్రధానితో జయ భేటీ

న్యూడిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి ఎం.జయలలిత మంగళవారం సాయంత్రం కాసేపటి క్రితం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోకేంద్ర ప్రభుత్వానికి అన్నాడిఎంకె సహకారం, రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు, తదితర అంశాలు ఈ భేటీలో చర్చించారు. సిఎంగా తను రెండవ సారి ఎన్నికైన తర్వాత జయ ప్రధానితో భేటీ అవ్వటం ఇదే తొలిసారి.