పేలిన అగ్నిపర్వతం

indofff

పేలిన అగ్నిపర్వతం
ఇండోనేషియా: ఇక్కడి ఒక అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ఘటనలో సుమారు 6గురు మరణించారు.. మరో పదిమందికిపైగా గాయపడ్డారు… సమత్ర ప్రావిన్స్‌లోని మౌంట్‌ సినాబంగ్‌ అగ్నిపర్వతం ఆదివారం ఉదయం పేలిపోయింది.. ఈకారణంగా ఆకాశం మొత్తం బూడిద కమ్ముకుంది.. కాగా 400 సంవత్సరల క్రితం బద్దలైన అగ్నిపర్వతం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇపుడు మరోసారి బద్దలైంది.