పార్టీ అనుమతితోనే మాట్లాడాల

AP CM BABU

మిత్రపక్షమైన బీజేపీపై ఎవరూ విమర్శలు చేయకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇటీవల బీజేపీ, టీడీపీ మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు విమర్శకులకు దిగారు. ఈ సందర్భంగా పార్టీ అనుమతి లేకుండా బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయరాదని నేతలను హెచ్చరించారు. భవిషత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఏదైనాసరే పార్టీ అనుమతితోనే మాట్లాడాలని సీఎం సూచించారు.