పాతనోట్లతో చెలానాల చెలింపునకు ఓకే

trafic poilice challan
Traffic Police Challan

పాతనోట్లతో చెలానాల చెలింపునకు ఓకే

హైదరాబాద్‌: ఈనెల 24వ తేదీ వరకు పాత నోట్లతో రూ.500, రూ.1000 తో ట్రాఫిక్‌ చలానాలు చెల్లించటానికి ట్రాఫిక్‌ పోలీసులు అవకాశం కల్పించారు. అన్ని ఇసేవా , మీసేవా కేంద్రాలతోపాటు ట్రాఫిక్‌ కార్యాలయాల్లో చలానాలను చెల్లించవచ్చిని తెలిపారు.