పాకిస్తాన్‌ ప్రభుత్వ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌

hacking

పాకిస్తాన్‌ ప్రభుత్వ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసిన వారు దానిలో భారత జాతీయ గీతాన్ని, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను పోస్టు చేశారు.