పరిశ్రమల శాఖపై సమీక్ష

KTRFFF

పరిశ్రమల శాఖపై సమీక్ష
హైదరాబాద్‌: తెలంగాణ పరిశ్రమ శాఖపై మంత్రి కెటిఆర్‌ ఆశాఖ ఉన్నతాధికారులతో సోమవారం మధ్యాహ్నం సమీక్ష జరిపారు. పరిశ్రమలు, విద్యుత్‌, అటవీ, న్యాయశాఖల అధికారులు కేంద్రం ఇచ్చే ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఈసందర్భంగా అదికారులకు పలు సూచనలు చేశారు.