నేతను తొలగించిన ఆర్‌ఎస్‌ఎస్‌

pinarai,, Kerala CM chandravath
pinarai,, Kerala CM chandravath

కేరళ సిఎం తలకు వెలకట్టిన నేతను తొలగించిన ఆర్‌ఎస్‌ఎస్‌

ఉజ్జయిన్‌ : కేరళ సిఎం పినరాయి విజ§్‌ు తలకు వెలకట్టిన కుందన చంద్రవత్‌ను ఆర్‌ఎస్‌ఎస తొలించింది. ఆయన్ని సంఘ్‌కు సబంధించిన బాధ్యతల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ తప్పించింది.. దీనికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త డాక్టర్‌ ఎంఎం వైద్య ట్వీట్‌ చేశారు.. ఆయన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున నలేఖను జతచేశౄరు.. చాంద్రావత్‌ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ నిన్ననే ప్రకటించిన విషయం తెలిసిందే.