నేడు సైన్స్‌కాంగ్రెస్‌లో కార్యక్రమాలు

Sceince Congress
Sceince Congress

నేడు సైన్స్‌కాంగ్రెస్‌లో కార్యక్రమాలు

 

తిరుపతి: ఇవాళ ఉదయం 11 గంటలకు 104వ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభం కానుంది. 11 నుంచి 11.15 గంటలవరకు ప్రార్థన, 11.15 నుంచి 11.20 వరకు ఇస్కా జనరల్‌ అధ్యక్షుడు నారాయణరావు ప్రసంగిస్తారు.. 11.25 నుంచి కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ప్రసంగం, 11.5 నుంచి 11.30 వరకు సిఎం చంద్రబాబు ప్రసంగం, 11.30 నుంచి 11.50 మధ్య అవార్డుల ప్రదానం, నోబోల్‌ గ్రహీతలకు సత్కారం, అనంతరం 11.50 నంఉచి మధ్యాహ్నం 12.20 వరకు ప్రధాని మోడీ ప్రసంగం, 12.25 నుంచి అతిథులకు జ్ఞాపికల ప్రదానం, 112.35 నుంచి 12.27 వరకు ఎస్వీయు విసి ధన్యవాదాలు, 12.30 నుంచి ఒంటి గంటల వరకు నోబెల్‌ గ్రహీలు, ఇతర శాస్త్రవేత్తలతో ప్రధాని ముఖాముఖీ జరగనున్నాయి.