నేడు తెలంగాణ వార్షిక బడ్జెట్

eetela
eetela

తెలంగాణ వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్ ను ప్రవేశపెడతారు.