నేడు తెదేపా వర్క్‌షాప్‌

AP CM Chandrababu
AP CM Chandrababu

నేడు తెదేపా వర్క్‌షాప్‌

ఎపి సచివాలయం: సిఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెదేపా వర్క్‌షాప్‌ జరగనుంది.. ఉదయం 9.30 గంటలకు జరిగే ఈకార్యక్రమంలోఎంపలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.. పార్టీ కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం, జిఎస్టీ, ఎన్టీఆర్‌ జలసిరి, ఇంటింటికీ తెదేపా , వనం-మనం, ప్రజారోగ్యం వంటి అంశాలపై చర్చించనున్నారు.