నేడు చెన్నైకి రానున్న అద్వానీ!

LK Adwani
LK Adwani

ఢిల్లీః బీజేపీ సీనియ‌ర్ నేత ఎల్.కె. అద్వానీ మంగ‌ళ‌వారం చైన్నై రానున్నారు. తాంబరంలో ఉన్న జైగోపాల్ గరోడియా  నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూలు వార్షికోత్సవంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1.30  గంటలకు ప్రారంభంకానుంది. కార్యక్రమం ముగిసిన వెంటనే, అద్వానీ  తిరిగి ఢిల్లీ  బ‌య‌లుదేరుతారు.