నేడు ఎపి కేబినేట్‌ సమావేశం

AP CM in Cabinet Meeting

నేడు ఎపి కేబినేట్‌ సమావేశం

ఎపి సచివాలయం: ఎపి కేబినేట్‌ సమావేశం ఇవాళ జరగనుంది.. సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేవంలో రుణమాఫీ, నిరుద్యోగభృతి, ప్రభుత్వ పథకాలపై , ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు.