నేటి నుంచి పూరీ జగన్నాధుని రథయాత్ర

Prui Radha yatar
Prui Radha yatar

నేటి నుంచి పూరీ జగన్నాధుని రథయాత్ర

ఒడిసా: పూరీ జగన్నాధుని రథయాత్రం నేటి నుంచి ప్రారంభం కానుంది.. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాధుడి రూపంలో సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కలిపి కొలువుదీరిఉఆ్నడు.. నేటి నుంచి జగన్నాధుని రథయాత్ర ప్రారంభం కానుంది. ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. దేశ, విదేశాలనుంచి లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.