నేటి నుంచి పాఠశాలల పున: ప్రారంభం

sss

నేటి నుంచి పాఠశాలల పున: ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అయ్యాయి. ఇదిలా ఉండగా గుర్తింపులేని పాఠశాలలు తెరుచుకోకుండా ప్రభుత్వం ఆయా పాఠశాలలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నెలరోజులుగా వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు సోమవారం స్కూళ్లకు బయలుదేరారు.

sss1