నేటి నుంచి కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌

P V Sindhu
P V Sindhu

నేటి నుంచి కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ జరగనుంది. కొరియా సూపర్‌ సిరీస్‌లో ఐదో సీడ్‌గా పీవీ సింధు బరిలో దిగనుంది. తొలిరౌండ్‌లో చువాంగ్‌నాన్‌తో పీవీ సింధు తలపడనుంది.