నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్‌

AUS OPEN
AUS OPEN

నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్‌

ఇవాల్టినుంచి ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ ప్రారంభం కానుంది.. ఈ ఏడాది తొలి గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రధాన పోటీలు ప్రారంభం కానున్నాయి.. మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆరు సార్లు చాంపియన్‌ అయిన సెరీనా విలియమ్స్‌ ఎలాగైనా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ లు సాధించిన స్టెఫీగ్రాఫ్‌ పేరిట ఉన్నరికార్డును అధిగమించాలన్న పట్టుదలతో ఉంది.