నెటిజన్ల మనసు దోచుకుంది.

Virushkaff
Virushkaff

విరుష్క వివాహం, ఢిల్లీలో జరిగిన వారి వివాహ విందుకు సంబంధించి ఎన్నో వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమంలో విస్తృతంగా చూశాం. విరుష్క డాన్స్, వారు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ దృశ్యాలు, ప్రధాని మోడీ విరాట్, అనుష్కలకు ఇచ్చిన హృద్యమైన బహుమతి…ఇలా ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాను ముంచేశాయి.

కానీ వాటన్నిటిలోనూ ఒక ఫొటో మాత్రం నెటిజన్ల మనసు దోచుకుంది. అదేమిటంటో క్రికెటర్ శిఖర్ ధావన్ కొడుకు జొరావర్ అనుష్క ఒడిలో గాఢ నిద్రలో మునిగిపోయిన ఫొటో మాత్రం నెటిజన్ల మనసు దోచుకుంది.