నృత్యకారిణి వేదకపైనే హతం

నృత్యకారిణి వేదకపైనే హతం

పంజాబ్‌: పంజాబ్‌ రాష్ట్రంలోని భటిండాలో దారుణం జరిగింది. రంగస్థల నృత్యకారిణిని వేదికపైనే కాల్చి కాల్పిచంపాడు ఓ వ్యక్తి. మద్యం తాగిన వ్యక్తితో నృత్యకారిణి నర్తించకపోవటంతో చంపేశాడు.. నిందితుడు ఫుల్లుగా మద్యం తాగి ఉన్నాడు.