నీట్‌ తెలంగాణ రాష్ట్రస్థాయి ర్యాంకులు

Neet Results
Neet Results

నీట్‌ తెలంగాణ రాష్ట్రస్థాయి ర్యాంకులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకులు విడుదలయ్యాయి.. నీట్‌ రాష్ఠ్రస్థాయి ర్యాంకులను www.knruss.in వెబ్‌సైట్‌లో ఉంచారు.. ఎల్‌. అర్ణవ్‌ శ్రీనాధ్‌ ఫస్ట్‌ర్యాంకు, ఎన్‌.దీపిక రెండో ర్యాంకు, ఎ.వెంకట్‌హేమంత్‌ మూడోర్యాంకు సాధించారు.