నిషేధాన్ని ఎత్తి వేస్తూ కేరళ హైకోర్టు తీర్పు

Cricketer Srisanth

క్రికెటర్ శ్రీశాంత్ కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ శ్రీశాంత్ పై విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తూ కేరళ హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.