నాపై వస్తున్న ఆరోపణలు ఆవాస్తవం

YEDDYURAPPA
YEDDYURAPPA

బెంగళూరు: కర్ణాటక సిఎం కుమారస్వామి ఈరోజు తన ఎమ్మెల్యెలకు బిజెపి డబ్బులు ఎరగావేస్తున్నట్లుగా దానికి సంబంధించి ఉన్న ఆడియో టేపును విడుదల చేశారు. అయితే దీనిపై కర్ణాటక బిజెపి అధ్యక్షుడ బీఎస్‌ యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ఆబద్ధమని, తనను ఇరికించాలని కావాలనే ఈ వీడియోను సృష్టించారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానన్ని యడ్యూరప్ప అన్నారు.