దూకుడు పెంచిన దినకరన్‌!

ttv Dinkararan
ttv Dinkararan

చెన్నై: తమిళనాట రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే పళనిస్వామి, పన్నీరుసెల్వంల
కలయికలతో తీవ్ర ఆసంతృప్తిలో ఉన్న దినకరన్‌ మరింత దూకుడుగా వ్యవహరించి పలు
జిల్లాల అధ్యక్షులను, కార్యదర్శులను పార్టీ పదవుల నుంచి తొలగించి, ఆ స్థానాల్లో కొత్త
వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా పదవుల నుంచి తొలగించిన వారిలో మంత్రి
ఉదయకుమార్‌ కూడా ఉన్నారు.