దాడులకు దీటుగా సమాధానం

BSF IG Sonali Mistra
BSF IG Sonali Mistra

భారతదేశంలో ప్రశాంత వాతావరణం ఉండటం పాకిస్తాన్‌కు ఇష్టం లేదని అందుకే మాటిమాటికీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులు చేస్తున్నారని బిఎస్‌ఎఫ్‌ ఐజి సోనాలి మిశ్రా చెప్పారు.

భారత సైన్యం, బిఎస్‌ఎఫ్‌ ఈ దాడులకు దీటుగా సమాధానం చెబుతున్నాయని మిశ్రా అన్నారు. నిన్న కూడా పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారని, బిఎస్‌ఎఫ్‌, ఆర్మీ ఎదురు కాల్పులు జరపడంతో పాక్‌కు చెందిన ఇద్దరు రేంజర్లు మృతి చెందినట్లు తెలిసిందని మిశ్రా చెప్పారు.