త్వరలో దండుమల్కాపురంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌

TS MINISTER KTR
TS MINISTER KTR

త్వరలో దండుమల్కాపురంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చండూర్‌లో జరిగిన ప్రగతి సభకు మంత్రి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలోనే గట్టుప్పల్‌ ప్రజలకు ఈ శుభవార్త అందిస్తున్నామన్నారు. ఐటీఐ ఏర్పాటు చేసి స్ధానికులకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.