త్వరలో డిశ్చార్జి

jayalalitha
TN CM Jayalalitha

త్వరలో డిశ్చార్జి

చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత పూర్తిగా కోలుకుంటున్నారని ఆమె త్వరలో డిశార్జి అవుతారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సరస్వతి తెలిపారు. అమ్మ (జయలలిత) ఆరోగ్యపరిస్థితి మెరుగుపడిందన్నారు. తన జీవితమంతా ప్రజాసేవలకు అంకితం చేసిన జయలలిత వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని ఆమె తెలిపారు.