తొలివిడతగా 65వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

ppp

తొలివిడతగా 65వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

బీర్కూర్‌: రాష్ట్రంలో తొలివిడత 65వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలంలో పర్యటించరాఉ. బైరాపూర్‌ గ్రామంలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.