తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు

cold winds
cold winds

హైదరాబాద్‌: పెథా§్‌ు తుఫాను కారణంగా తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 11 డిగ్రీల వరకు ఉష్రోగ్రతలు పడిపోయాయి. తీవ్రమైన చలిగాలులతో పాటు పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. మరో రెండు రోజులపాటు చలిగాలులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నగరంలో పగటి ఉష్రోగ్రతలు 18 డిగ్రీలుగా నమోదు అయ్యాయి. సాధారణం కంటే పది డిగ్రీలు పడిపోవడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.