తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

TDP1FFF

తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ
విజయవాడ: తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం మంగళవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ ఆవిర్భావ వేడుక ‘మహానాడు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కేంద్రం,వైఖరి, పార్టీల వలసలపై నేతలతో సిఎం చర్చించనున్నారు.