తెదేపాలోకి దేవినేని నెహ్రూ

nehru, cm

తెదేపాలోకి దేవినేని నెహ్రూ

విజయవాడ: కృష్ణాజిల్లా ప్రముఖ నేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఇవాళ తెదేపాలో చేరారు. ఉదయం 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో సిఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.