తిరుమలలో భక్తుల రద్దీ

Devotees at TTD

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లూ నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. ఇక నడక దారి భక్తులు స్వామి వారి దర్శనం  చేసుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.