తన పూర్తి మద్దతు కేసీఆర్‌కే

Asaduddin Owaisi

బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభు త్వా లతో దేశం విసిగిపోయిం దని, మూడో ఫ్రంట్‌ రావాల్సి ందేనని ఎంఐఎం అధినేత అస దుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఈ విష యంలో తన పూర్తి మద్దతు కేసీఆర్‌కే ఉంటుందన్నారు. తెలంగాణ సీఎం ప్రకటనను స్వాగ తిస్తున్నా నన్నారు. గత నాలుగేళ్ళలో కెసిఆర్‌ తెలంగాణకు అద్భుత పరిపాలన అందించారన్నారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకువెళ్ళగలిగే శక్తి ఆయనకు ఉందన్నారు.