తగ్గిన పెట్రో ధరలు

Petrol bunk1
Petrol bunk

తగ్గిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు తగ్గాయి.. లీటరు పెట్రోల్‌పై రూ.2.16, డీజిల్‌పై రూ.2.10 తగ్గింది.. తగ్గిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకొచ్చాయి.