ఢిల్లీలో బిజెపియేతర పక్షాల సమావేశం

opposition meet
opposition meet

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ అనెక్స్‌ భవనంలో బిజెపియేతర పక్షాలు సమావేశం అయ్యాయి. ఈసమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియా, మన్మోహన్‌సింగ్‌, చంద్రబాబు, శరద్‌పవార్‌, స్టాలిన్‌, కనిమొళి, ఫరూక్‌అబ్దుల్లా, ఖర్గే, గెహ్లాట్‌, సీతారాం ఏచూరి, సురవరం, శరద్‌యాదవ్‌, కేజ్రివాల్‌ తదితరులు పొల్గొన్నారు. మొదటిసారిగా బిజెపియేతర పక్షాల సమావేశంలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ పాల్గొన్నారు.