డిప్యూటీ స్పీకర్‌పై ఫిర్యాదు చేస్తాం

Padmadeverdar, Bhatti
Padmadeverdar, Bhatti

డిప్యూటీ స్పీకర్‌పై ఫిర్యాదు చేస్తాం

హైదరాబాద్‌: డిప్యూటీ స్పీకర్‌ సబా సంప్రదాయాలు పాటించటం లేదంటూ భట్టివిక్రమార్క ఆరోపించారు.. సోమవారం అసెంబ్లీ లో బడ్జెట్‌పై చర్చల్లో క్లారిఫికేషన్లు, అవకాశం ఇవ్వలేదని అన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన మీడియాతో ఆన్నారు.